Revanth: రూ.100 కోట్లు స్వీకరించొద్దని నిర్ణయం తీసుకున్నాం..! 27 d ago
స్కిల్ యూనివర్సిటీకి అదానీ ఇస్తానన్న వంద కోట్లను తెలంగాణ ప్రభుత్వం స్వీకరించడానికి సిద్ధంగా లేదని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. డబ్బు ట్రాన్స్ఫర్ చేయొద్దని అదానీ గ్రూప్‌కు లేఖ రాశామని తెలిపారు. అదానీ సంస్థ నుంచి రూ.100 కోట్లు స్వీకరించొద్దని నిర్ణయం తీసుకున్నామన్నారు. అనవసర వివాదాల్లోకి తెలంగాణ ప్రభుత్వాన్ని లాగొద్దని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేసారు.